తెలుగు భాషా జంక్షన్‌కి స్వాగతం!
ఈ పేజీ నిర్మాణంలో ఉంది.
ఎందరో మహానుభావులు రాశారు తెలుగులో ఎన్నో రచనలు. వారందరికీ నా వందనాలు. నా రచనలతో తెలుగు భాషకి మరింత గౌరవం పెంచడానికి ఇది ఒక ప్రయత్నం.
‘తెలుగు భాష ఇస్తుంది నాకు ఆనందం,
తెలుగు భాష నా ప్రాణం,
మీ హృదయాలలో ఎప్పటికీ నిలిచి పోవడానికి,
తెలుగులో నా రచనలతో మరింత ఆనందాన్ని పెంచడానికి,
వస్తున్న త్వరలో’
— రజని నగేష్ తాడిమళ్ళ